బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

‘పెద్ది’కు ప్రత్యేక అనుమతులు.. టికెట్ ధరలు పెంపు

‘పెద్ది’కు ప్రత్యేక అనుమతులు.. టికెట్ ధరలు పెంపు

మే 29, (నేటి తెలుగు పత్రిక): జూన్ నాలుగున విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.జూన్ మూడో తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రదర్శనకు గరిష్ఠ టికెట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు.అలాగే జూన్ నాలుగు నుంచి పది రోజుల పాటు సాధారణ థియేటర్లలో టికెట్‌పై వంద రూపాయలు, బహుళ తెరల థియేటర్లలో నూట ఇరవై ఐదు రూపాయల వరకు అదనంగా వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ కాలంలో రోజుకు ఐదు ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?