బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణపై టీడీపీ వైఖరి మారలేదన్న జీవన్‌రెడ్డి

తెలంగాణపై టీడీపీ వైఖరి మారలేదన్న జీవన్‌రెడ్డి

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా టీడీపీకి తెలంగాణపై ఈర్ష్య ఇంకా తగ్గలేదని బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. మహానాడులో టీడీపీ నేత బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండి, డిక్షనరీలో ‘తెలంగాణ’ అనే పదమే లేదని వ్యాఖ్యానించడం టీడీపీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు.బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఖండించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు అభిప్రాయంగానే ప్రజలు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి