బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసన ర్యాలీ

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసన ర్యాలీ

మే 29, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గుంటూరులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు తదితర నేతలు పాల్గొన్నారు.డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిందని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు.డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్