బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

కర్ణాటకలో కొత్త సమీకరణాలు.. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవుల అవకాశం

కర్ణాటకలో కొత్త సమీకరణాలు.. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవుల అవకాశం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో ఈసారి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని లింగాయత్ వర్గం నుంచి ఒకరికి, ఎస్సీ వర్గం నుంచి మరొకరికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం. ఈ పదవుల కోసం పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, జర్కిహోళి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ఇక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశాలపై కూడా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ