బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కాజీపేటకు భారీ బాధ్యత.. రెండువందల రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం

కాజీపేటకు భారీ బాధ్యత.. రెండువందల రైళ్ల తయారీకి కేంద్రం ఆమోదం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కాజీపేట రైల్వే తయారీ కేంద్రానికి రెండువందల అంతర్‌నగర రైళ్ల తయారీ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తోందని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఈ రైళ్ల తయారీ చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించిందని చెప్పారు. సమీక్ష అనంతరం ఈ బాధ్యతలను కాజీపేట తయారీ కేంద్రానికి అప్పగించడం తెలంగాణకు గర్వకారణమన్నారు.ఈ రైళ్లు ఇరవై బోగీలతో, స్వయంచాలక తలుపుల వ్యవస్థ, మెరుగైన గాలి ప్రసరణ, ఆధునిక భద్రతా సదుపాయాలతో రూపొందనున్నాయని తెలిపారు. గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని నగరాల మధ్య నడవనున్నాయి.విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి