బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గ్రామ పంచాయతీల ఆదాయ పెంపుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష

గ్రామ పంచాయతీల ఆదాయ పెంపుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లు, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులతో చర్చించారు.

గ్రామ పంచాయతీల్లో పన్నులను సకాలంలో వసూలు చేసి ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా ఆదాయ వనరులను బలోపేతం చేయాలని ఆదేశించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

అలాగే మౌలిక వసతుల కల్పన, పారదర్శక పరిపాలన, ప్రజా సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర పురోగతికి పునాది అని, పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.