బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఏపీ నాయకుల విగ్రహాలపై కవిత వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీ నాయకుల విగ్రహాలపై కవిత వివాదాస్పద వ్యాఖ్యలు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఏపీ నాయకుల విగ్రహాలపై కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తమ అభ్యంతరాలు కొందరు రాజకీయ నాయకుల చర్యలపైనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకుల విగ్రహాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, అధికారంలోకి వస్తే వాటిని తొలగిస్తామని కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులకు ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

అదే సమయంలో తెలంగాణలో స్థిరపడిన ప్రజలను తమవారిగానే భావిస్తామని, వారిపై ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ అస్తిత్వం, రాజకీయ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించే చర్యలను మాత్రం సహించబోమని హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కవిత వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, అధికార పార్టీ నేతలు కూడా స్పందించే అవకాశం కనిపిస్తోంది.