బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పోరాటాల ఫలితంగా రైల్వే మండలి ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్

పోరాటాల ఫలితంగా రైల్వే మండలి ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయిన దక్షిణ కోస్తా రైల్వే మండలి సాకారమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మండలి ఏర్పాటు కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాలు, ప్రజల డిమాండ్లే ఫలించాయని ఆయన అన్నారు.

రైల్వే వ్యవస్థ బలోపేతమైతే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, అందుకే ఈ అంశంపై ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా రైల్వే మండలి ఏర్పాటు అవసరాన్ని నిరంతరం ప్రస్తావించానని చెప్పారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, కొత్త ఉపాధి అవకాశాల కల్పనలో ఈ రైల్వే మండలి కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వంతెన సమస్యకు కూడా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.