బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలు

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు అక్రమంగా ట్యాప్ అయ్యాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.

160 సీఆర్పీసీ కింద జారీ చేసిన నోటీసుల మేరకు వారు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ దర్యాప్తులో ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తమ వద్ద ఉన్న సాంకేతిక, ఇతర ఆధారాలను ఎమ్మెల్యేల ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అంశాలపై వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, సంబంధిత వ్యక్తులను సిట్ విచారించగా, తాజా విచారణతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.