Breaking News

Action on the Sandhya Theater should be taken

సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి

మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్

|| Action on the Sandhya Theater should be taken ||

వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము

మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.. తొక్కిసలాట జరిగింది

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు

మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు

కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా – రేవతి భర్త భాస్కర్

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి – రేవతి బంధువులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *