Breaking News

Chief Minister Chandrababu Review on the Grain Purchase Process

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి సమీక్ష

|| Chief Minister Chandrababu Review on the Grain Purchase Process ||

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఫౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులు. సమీక్షకు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *