Breaking News

Revenue village houses around the state from tomorrow

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు :స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

|| Revenue village houses around the state from tomorrow ||

గ్రామస్థాయిలో భూతగాదాలు, రీ సర్వే అవకతవకలకు పరిష్కారాలు.

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

ఎమ్మార్వోతో పాటు RI, VRO, మండల సర్వేయర్, అధికారులు పాల్గొంటారు.

ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు.

గ్రామ సభల ద్వారా భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు 45 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం ఉంటుంది – స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *