Breaking News

This is the mother form of Telangana ..

తెలంగాణ తల్లి రూపం ఇదే..

విడుదలైన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా…

హైదరాబాద్, డిసెంబర్ 06

  • డిసెంబర్ 9న సచివాలయం ముందు ఆవిష్కరణ
  • కేసీఆర్ ను ఆహ్వానించనున్న సీఎం!
  • రాచరిక ఆనవాళ్లుండవని సీఎం స్పష్టీకరణ
  • ‘తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి’ అని విపక్షాల విమర్శనాస్త్రాలు!!

 ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మొక్కజొన్న కంకులు పట్టుకున్న రూపంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. 

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *