Breaking News

In India, like this. So in the bungalow

భారత్ లో ఇలా.. బంగ్లాలో అలా

భారత్ లో ఇలా.. బంగ్లాలో అలా: పవన్ కల్యాణ్

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

AP: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణ ప్రభు అరెస్ట్ పై పవన్ స్పందించారు. భారత్, బంగ్లాదేశ్ లో ని పరిస్థితులను పోల్చుతూ ట్వీట్ చేశారు. భారత్లో కసబ్ వంటి ఉగ్రవాదికి లాయర్ను పెట్టి న్యాయ సహాయం అందించారని వివరించారు. కానీ బంగ్లాలో మాత్రం మైనారిటీ హక్కుల కోసం పోరాడిన చిన్మయ్్న అరెస్టు చేసి.. చట్టపరమైన సహాయం అందించట్లేదని విమర్శించారు..

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *