Breaking News

The success of PDF candidate GopFigure as Teacher Emmelsi

టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవికి పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన గెలుపొందారు. గోపిమూర్తికి 8,000 కు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. పోలైన ఓట్ల ప్రకారం, 7,745 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించిన అభ్యర్థి గోపిమూర్తి కావడం విశేషం.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *