Breaking News

"Faith in Modi proved once again" – Pawan Kalyan

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఒక అగంతకుడు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అభ్యంతరకర భాషతో హెచ్చరికలతో కూడిన సందేశాలను కూడా పంపించినట్లు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

ఈ బెదిరింపు కాల్స్ మరియు సందేశాలు పవన్ కల్యాణ్‌కు తెలియజేయబడగా, ఈ విషయాన్ని పేషీ అధికారులు పోలీసులకు వివరించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *