తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన గూగుల్
హైదరాబాద్‌లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న గూగుల్
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు జరిపిన గూగుల్ ప్రతినిధులు
ఆగస్టు 2024లో గూగుల్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లిన సమయంలో చర్చలు జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు
గూగుల్ మేనేజ్‌మెంట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా ఒప్పించిన రేవంత్ సర్కార్
ఆసియా పసిఫిక్ రీజియన్‌లో టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్
