Breaking News

అవుట్‌సోర్సింగ్ మహిళల దుస్థితి.. కవిత ఆందోళన

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న మహిళల సమస్యలపై కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు.పలు పరీక్షలు నిర్వహించి నియామకం చేసినప్పటికీ, వారికి రావాల్సిన హక్కులు అందడం లేదని ఆమె విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు అత్యంత అవసరమైన మేటర్నిటీ లీవ్స్ కూడా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్న మహిళల పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, వారికి తగిన రక్షణ, హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.bమహిళల సంక్షేమం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *