Breaking News

పొంగులేటిపై ఫిర్యాదు దిశగా బీఆర్‌ఎస్.. గవర్నర్‌ను కలవనున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వివరమైన ఫిర్యాదు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మంత్రిపై ఉన్న అక్రమాల అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, సమగ్ర విచారణ జరిపించాలని కోరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *