బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మోకిలాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. కొకైన్‌తో ముగ్గురు అరెస్ట్

మోకిలాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. కొకైన్‌తో ముగ్గురు అరెస్ట్

40 గ్రాముల కొకైన్ స్వాధీనం

కేంద్ర ఉద్యోగి డ్రగ్స్ దందా వెలుగులోకి

బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్‌కు రవాణా

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో డ్రగ్స్ రాకెట్‌ను ఫ్యూచర్ సిటీ పోలీసులు ఛేదించారు. గుప్త సమాచారంతో దాడి చేపట్టి డ్రగ్స్ విక్రయిస్తుండగా నిందితులను పట్టుకుని 40 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల దర్యాప్తులో రైల్వే శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ డ్రగ్స్ దందాకు ప్రధాన సూత్రధారిగా బయటపడినట్లు తెలిపారు. అతను బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.ఈ కేసులో Googleలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పాటు మరో వ్యాపారవేత్తను కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.