బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ముఖ్యమంత్రి సహాయ నిధి 60 వేల రూపాయలు ఆర్థిక సాయం

ముఖ్యమంత్రి సహాయ నిధి 60 వేల రూపాయలు ఆర్థిక సాయం

యాదగిరిగుట్ట : మార్చి 30 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బోల్లేపల్లి గ్రామానికి చెందిన,గడ్డం శ్రీకాంత్, గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి “60 వేల” రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అయినా గోద రమాదేవి శ్రీనివాస్ , ఉప సర్పంచ్ లవకుశ. మాజీ సర్పంచ్ మద్ది బుచ్చి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సందెల సుధాకర్, వాడి మెంబర్లు, బొల్లెపల్లి అశోక్, బోల్లేపల్లి సంపత్, ఈర్ల పెళ్లి రాజు, పెంటయ్య, నాంపల్లి మల్లేశం, ఏం.డి ఫకీర్, గోదా శ్రావణ్ గౌడ్, గోదా సాయిలు, బుగపట్ల అంజయ్య, వీరుతో పాటు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.గడ్డం శ్రీకాంత్ అనే నాకు ఈ సహాయం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి