బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్ వాడొచ్చు: కేంద్రం సిమ్ బైండింగ్ అమలుకు గడువును పొడిగిస్తోంది

సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్ వాడొచ్చు: కేంద్రం సిమ్ బైండింగ్ అమలుకు గడువును పొడిగిస్తోంది

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియా యాప్స్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనల అమలుకు గడువును మరింత పొడిగించనుంది.సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ నిబంధనలను కేంద్రం గతంలో ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ అమల్లోకి వస్తే, ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోతే యాప్స్ పనిచేయవు. అయితే, టెక్నికల్ సమస్యలు, సిస్టమ్ అప్‌డేట్స్ వంటి ఇబ్బందుల కారణంగా సోషల్ మీడియా సంస్థలు మరింత సమయం కోరాయి.ఈ నేపథ్యంలో కేంద్రం గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో, ప్రస్తుతం వినియోగదారులు సిమ్ లేకపోయినా యాప్స్‌ను కొనసాగించవచ్చు.ఇప్పటికే ఫిబ్రవరి 28తో గడువు ముగిసినా, సేవలు నిలిచిపోకపోవడం వల్ల సిమ్ బైండింగ్ నిబంధనలు ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదని స్పష్టమవుతోంది. త్వరలో టెక్నికల్ సమస్యలు పరిష్కారమైన తర్వాతే ఈ రూల్స్ పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు