Breaking News

నేటి నుంచి ప్రారంభమవుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

|| Telangana Assembly meetings starting from today || హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముగ్గురు మాజీ సభ్యులకు...

తబ్లా దిగ్గజం జాకీర్ హుస్సేన్ మృతి

|| Tabla giant Jakir Hussein was killed || ప్రపంచ ప్రఖ్యాత తబ్లా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఈ రోజు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆయన అమెరికాలోని ఓ ఆస్పత్రిలో...

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన: పనుల పురోగతిపై సమీక్ష హైలైట్స్: ఉదయం 10:45కు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు నిర్మాణ ప్రాంతంలో ప్రాజెక్టు పనుల పరిశీలన ప్రాజెక్టు అధికారులతో సమీక్ష మధ్యాహ్నం...

రైతు భరోసాకు పరిమితి 7 లేదా 10 ఎకరాలు

రైతు భరోసాకు పరిమితి 7 లేదా 10 ఎకరాలు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు అర్హత లేదు గతంలో మాదిరి వ్యవసాయేతర భూములకు మంజూరు వద్దు కేవలం సాగు...

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం

ప్రజలకు మతస్వేచ్ఛ ఆర్టికల్ 26 ప్రకారం హక్కు: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం హైదరాబాద్:వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు!

మరింత పెరుగనున్న ఉల్లిపాయ ధరలు! హైదరాబాద్:ఉల్లిపాయ ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. కేవలం వారం క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 మధ్య ఉన్న ఉల్లిపాయ ధరలు ఇప్పుడు కిలో రూ.75 నుంచి రూ.80కు చేరాయి....

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం...

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా...

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ

|| Restoration of the VIRO system again in Telangana || హైదరాబాద్:తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

శ్రీతేజను పరామర్శించిన మందకృష్ణ మాదిగ సంధ్య థియేటర్ ఘటనపై సినీ ప్రముఖుల స్పందనపై ఆగ్రహం హైదరాబాద్:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...