క్యూనెట్ స్కామ్లో షాకింగ్ ట్విస్ట్.. స్టార్ హోటళ్లలో మోసాల వల
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: క్యూనెట్ మోసం కేసులో సిట్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు.దర్యాప్తులో...
