జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!!
హైదరాబాద్:రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. జనవరి మొదటివారంలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుండగా, సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర...
