కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మే 20, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణనను మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కులాల ఆధారిత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది.ఈ కేసుపై విచారణ...
