జనవరి 1 నుండి UPI చెల్లింపుల్లో కొత్త నిబంధనలు: మీకు తెలుసా? హైదరాబాద్, డిసెంబర్ 14:యూపీఐ చెల్లింపులను ఉపయోగిస్తున్న ప్రజలందరికీ ముఖ్యమైన సమాచారం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2025 ద్రవ్య విధానానికి సంబంధించి...
సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: చంద్రబాబు అమరావతి, డిసెంబర్ 14:తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యత్వ నమోదు ప్రక్రియలో సరికొత్త రికార్డును సృష్టించినట్లు పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీడీపీ...
గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు. అభ్యర్థులు ఈ సమయంలో ఏమి కూడా చదవొద్దు మీ ప్రిపరేషన్ ఆపేయడం మంచిది.లేదంటే అనవసరంగా కన్ఫ్యూజన్ కు గురికావడం కరెక్ట్ కాదు. మీరు ఎన్ని సంవత్సరాలు...
అమెరికాలో 'గేమ్ ఛేంజర్' టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. అభిమాని స్కై డైవ్ చేస్తూ పోస్టర్ ప్రదర్శన హైదరాబాద్, డిసెంబర్ 14: మెగా స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా...
అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం హైదరాబాద్, డిసెంబర్ 14: పార్టీ కార్యకలాపాలు మరియు ప్రతిపక్ష విభాగాలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ కీలక నేతలతో...
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్, డిసెంబర్ 14:ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు తన ఎంగేజ్‌మెంట్‌ను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సింధు, ఆమె ప్రియుడు వెంకటదత్తసాయి రింగ్స్ మార్చుకున్నారు. సింధు, వెంకటదత్తసాయి...
బన్నీకి రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది: ఆర్జీవీ హైదరాబాద్, డిసెంబర్ 14:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణకు...
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు శ్రీకాకుళం, డిసెంబర్ 14:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా అక్కవరం గ్రామంలో ఉన్న దువ్వాడ...
ఆంధ్రప్రదేశ్‌లో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఎస్ఏఈఎల్ ఆసక్తి అమరావతి, డిసెంబర్ 14:ఆంధ్రప్రదేశ్‌లో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఎస్ఏఈఎల్ సోలార్ కంపెనీ ఆసక్తి చూపింది. పునరుత్పాదక శక్తి...