హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు సిటీ లో న్యూ ఇయర్ వేడుకలను సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. వేడుకల నిర్వహణకు సంబంధించిన నిర్వాహకులకు ముఖ్యమైన మార్గదర్శకాలు...
