జీవో 317పై మళ్లీ చర్చ.. బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్...
