జనాభా భారం కాదు… భాగ్యం: సీఎం చంద్రబాబు
అమరావతి,mar 07,నేటి తెలుగు పత్రిక: అమరావతిలో జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఫ్యామిలీ ప్లానింగ్‌పై దృష్టి పెట్టినా...
