బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కొల్లూరు సంఘటన బాధితులను పరామర్శించిన కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్

కొల్లూరు సంఘటన బాధితులను పరామర్శించిన కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్

మే 24, (నేటి తెలుగు పత్రిక): బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలో జరిగిన ఘటనలో బాధితులైన కాపు సామాజికవర్గ కుటుంబాలను కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ పరామర్శించారు. భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన బాధితులు ఉప్పు జానకిరామయ్య, రాము బాలు, రాము నారాయణ, రాము వెంకటలక్ష్మిని కలిసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్న చందు జనార్ధన్.. వారికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను వేమూరు సీఐతో పాటు కొల్లూరు, భట్టిప్రోలు ఎస్‌ఐలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని చందు జనార్ధన్ స్పష్టం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బశెట్టి ప్రసాద్, ఓతుకోలు మార్కండేయులు, అరవ హరిబాబు, బొందలపాటి చలమయ్య, బి వెంకటరామయ్య, తాడిశెట్టి బాలాజీ, మత్తి నాగరాజు, సనకా శివయ్య, ఉప్పు భాస్కర్, రవితేజ, కంకణాల రవి తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్