బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తుంగభద్రలో హైదరాబాదీలు మృతి

తుంగభద్రలో హైదరాబాదీలు మృతి

మే 31, (నేటి తెలుగు పత్రిక): కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో సతీశ్ (35), ఆయన కుమారుడు యువన్ చంద్ర (5), అలాగే మంత్రాలయంకు చెందిన ధను (23) ఉన్నారు.ఇంకా గల్లంతైన రాఘవేంద్ర (25), సంధ్య (22) కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్ఓ రమాదేవి, సీఐ దస్తగిరి పర్యవేక్షణలో మత్స్యకారులు, సహాయక బృందాలు నదిలో విస్తృతంగా అన్వేషణ చేపట్టాయి.హైదరాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చి, అనంతరం తుంగభద్ర నదిని చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ప్రజలు నదులు, జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్