బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, సముద్ర మార్గాల రవాణాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఇంధనం, వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.

India, Oman మధ్య కుదిరిన తాజా ఒప్పందం మేరకు ఒమన్‌లోని ప్రధాన నౌకాశ్రయాల నుంచి భారత్‌కు ఇంధనం, సహజవాయువు సరఫరా నిరంతరంగా కొనసాగనుంది. దీంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు తగ్గనున్నాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఈ ఒప్పందం వల్ల పెట్రోలు, వంటగ్యాస్ సరఫరా వ్యవస్థ మరింత స్థిరపడుతుందని, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కొరత భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేసే పరిస్థితులు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.దేశ ఇంధన భద్రతకు ఈ ఒప్పందం కీలకంగా మారనుందని అధికారులు పేర్కొంటున్నారు.