ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్ పాయింట్స్
ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ
సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు
టిఆర్ఎస్ పాలకుల తప్పిదాలకు వసతి గృహాల పిల్లలు మూల్యం చెల్లిస్తున్నారు
ప్రజల అవసరాల మేరకు తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాల నేపథ్యం లో సంబురాలు
4.50 లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు