గన్నుపెట్టి ఆస్తులు రాయించుకోవడం చూడలేదు: సీఎం చంద్రబాబు
|| I have not seen the possession of guns ||
AP: అధికారం అండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మాట్లాడుతూ.. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని వ్యాఖ్యానించారు. కొత్త తరహా నేరాల పట్ల చర్యలేంటో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని పేర్కొన్నారు.