Breaking News

మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా, సేవాభావంతో పనిచేసిన నేతగా గుర్తుండిపోతారు.భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆయన జ్ఞాపకాలు, సేవలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *