Breaking News

రాబోయే కాలంలో లెజిస్టేటివ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గాల‌ ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆకాంక్ష‌…!

విజయవాడ. ఫిబ్రవరి 26 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజ‌య‌వాడ సౌత్ ఇండి యన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అసెంబ్లీ ఎమ్మెల్యేలతో క్రికెట్ పోటీలు నిర్వహిం చాలనే స్పీక‌ర్ అయ్య‌న్నపాత్రుడు ఆలోచనను ఎంపీ కేశినేని...

వెలుగు విఓఏ సమస్యలపై జాయింట్ మీటింగ్.. అసెంబ్లీ అనంతరం చర్చించి పరిష్కారం: మంత్రి కొండపల్లి

నేటి తెలుగు పత్రిక: వెలుగు విఓఏలు, మెప్మా ఆర్‌పీలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కారం చూపిస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి...

విధులు పట్ల నిర్లక్ష్యం వైఖరికి సస్పెన్షన్కు గురైన బాపులపాడు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మయ్య

మచిలీపట్నం, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక ): విదులుపట్ల నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నట్టు గుర్తించి న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండల డిప్యూటీ...

భారత్ మార్కెట్ కబళించేందుకు అమెరికా కుట్రలు: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

సూర్యాపేట: ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం భారత్ కు హాని చేస్తుందని దేశంలో మోడీ ప్రభుత్వం చేతకానితనం మూలంగానే దేశ మార్కెట్ ను కబలించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుందనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి...

దుర్మార్గానికి పాల్పడ్డ డీఎస్పీ, సిఐ,ఎస్ఐ ముగ్గురిని డిస్మిస్ చేయాలి: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పార్టీ పక్షాన ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తాం. మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా నిలబడింది.రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే జాతీయస్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతా. కోదాడ...

చిట్టూరి హైస్కూల్లో రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శన కార్యక్రమం..!

విజయవాడ, ఫిబ్రవరి 27: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లోని చిట్టూరి హైస్కూల్లో జాతీయ సైన్స్...

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి పిన్న వయస్కుడైన కార్పోరేటర్ గుణకు ఆశీస్సులు.

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పిన్న వయస్కుడైన మునిసిపల్ కార్పోరేటర్ గోవాడ గుణచరిత్ (గుణ)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తన ఆశీస్సులు అందజేశారు.కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ (పాల్వంచ)...

సింగపూర్ కిట్స్ కాలేజీలో ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా సదస్సు

గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది మృతి, ఆందోళన వ్యక్తం చేసిన సీపీ కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం...

విజయవాడలో పీఎంజే జువెల్స్ గ్రాండ్ ఎగ్జిబిషన్: ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన.

విజయవాడలోని లబ్బీపేట, ఎంజీ రోడ్డులో ఉన్న తాజ్ వివంతా హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే హాఫ్-శారీ వెడ్డింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ - అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శనను సినీ నటి లయ ప్రారంభించారు. విజయవాడ,...

టికెట్ రేట్లు తగ్గించిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం.

నేటి తెలుగు పత్రిక: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో నడిచే ఏసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....