Breaking News

విద్యుత్ మౌలిక వసతులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి.. సబ్‌స్టేషన్లు, సోలార్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

మే 02, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వేగంగా అమలవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్...

హ్యామ్ రోడ్ల టెండర్లపై హరీశ్‌రావు ఆరోపణలు

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో హ్యామ్ రోడ్ల టెండర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. అంచనా విలువ కంటే ఎక్కువ ధరలకు టెండర్లు కట్టబెడుతూ...

పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్...

వాణిజ్య గ్యాస్ ధరల షాక్.. వ్యాపారులపై భారీ భారం

మే 01, (నేటి తెలుగు పత్రిక): దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో సామాన్యులు, చిన్న వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై దాదాపు వెయ్యి రూపాయల...

కేసీఆర్‌పై మహేశ్ గౌడ్ తీవ్ర విమర్శలు.. హైడ్రా చర్యలపై రాజకీయ రగడ

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల పోరు మరింత ఉధృతమైంది. కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటైన విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలను తొలగించేందుకు ప్రభుత్వం...

కార్మికుల కోసం ‘లేబర్ అడ్డా’లు ఏర్పాటు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కృష్ణా జిల్లా, మే 01, (నేటి తెలుగు పత్రిక): కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పమిడిముక్కలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన...

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎంట్రీకి రంగం సిద్ధం

హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)లో చేరేందుకు సిద్ధమయ్యారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను...

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ప్రభుత్వం సిద్ధం

మే 01, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నగరంలో నిర్వహించిన హౌసింగ్ సొసైటీల ప్రతినిధుల సమావేశంలో ఆయన...

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా మే డే వేడుకలు

హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల...

కార్మిక ఐక్య పోరాటంతోనే హక్కుల సాధన

ఎనిమిది గంటల పని దినం అమలు చేయాలి లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ కార్మిక సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది కనీస వేతనాల పెంపుపై ప్రభుత్వానికి విజ్ఞప్తి కార్పొరేట్ ప్రయోజనాల కోసం హక్కులను...