ఏప్రిల్ 20న రాజకీయ సమరం.. కేసీఆర్–రేవంత్ సభలతో తెలంగాణలో హీట్
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 20న భారీ రాజకీయ తాకిడి కనిపించనుంది. అదే రోజున బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో రాజకీయ...
