Breaking News

పిల్లల భవిష్యత్తుకు భరోసా.. NPS వాత్సల్య పథకం పూర్తి వివరాలు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘NPS వాత్సల్య’ పథకం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 2024 జూలై 23న ప్రారంభమైన ఈ పథకం...

మహిళలకు నిర్ణయాధికారం లక్ష్యం.. దేశానికి కొత్త దిశ: ప్రధాని మోదీ

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై మాట్లాడిన ఆయన, ఇది దేశ...

రేవంత్‌పై రామచందర్ రావు సవాల్.. డీలిమిటేషన్‌పై రాజకీయ వేడి

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల పునర్విభజన అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై...

భారతీయ రైల్వేలకు 173 ఏళ్ల ఘన చరిత్ర.. చిన్న ప్రారంభం నుంచి మహా వ్యవస్థగా వికాసం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారతీయ రైల్వేలు తన చారిత్రాత్మక ప్రయాణంలో మరో మైలురాయిని చేరుకున్నాయి. దేశంలో రైల్వే సేవలు ప్రారంభమై నేటికి 173 ఏళ్లు పూర్తయ్యాయి. 1853 ఏప్రిల్ 16న ముంబైలోని...

టీడీపీ పొలిట్‌బ్యూరోలో అచ్చెన్నకు స్థానం.. పార్టీ కమిటీల్లో శ్రీకాకుళం నేతలకు ప్రాధాన్యం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకాలలో...

కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లతో కొత్త పరిశ్రమ

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో మరో భారీ పరిశ్రమ...

కర్నూలు రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ ఆర్థిక సాయం ప్రకటించారు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దేశవ్యాప్తంగా విషాదం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు, గాయపడిన...

ఏపీలో నేటి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం.. డిజిటల్ విధానానికి ప్రాధాన్యం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారత జనగణన-2027లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు.ఈసారి జనగణనను పూర్తిగా...

భారత్–ఫ్రాన్స్ సమావేశంలో నీటి ప్రాధాన్యంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారత్–ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జల వనరుల పరిరక్షణపై కీలకంగా స్పందించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు...

అభివృద్ధిని అడ్డుకోవొద్దు.. ప్రతిపక్షానికి లోకేశ్ హితవు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్న సమయంలో వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిదని...