గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
మే 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టులు,...
