హాస్టల్ విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎ.కొండూరు ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): విద్యార్థుల విద్య, అరోగ్యం,సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి అధికారుల అలసత్వం, నిర్వహణలోపం కారణంగా […]
