బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్

ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడి.. మహిళలు పనిచేయడానికి మొదటి ఎంపిక ఆంధ్ర ప్రదేశ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): దేశ మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కువగా మొగ్గు చూపుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచిందని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ […]

Sat, Mar 14 2026 6:14 AM

ఎన్.చంద్రబాబు నాయుడు అలర్ట్.. గ్యాస్ సరఫరాపై మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రిఎన్.చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో టెలీ […]

Sat, Mar 14 2026 6:10 AM

అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా..? ఆధార్‌తో సెకన్లలో స్టేటస్ చెక్ చేసుకోండి

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద […]

Sat, Mar 14 2026 5:41 AM

ఫలించిన నరేంద్ర మోదీ దౌత్యం.. హార్ముజ్ జలసంధి దాటిన భారత LPG ట్యాంకర్

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): భారతదేశానికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ మోసుకొస్తున్న భారతీయ నౌక ‘శివాలిక్’ […]

Sat, Mar 14 2026 5:27 AM

చల్లపల్లి ఘటన.. రక్షణ కోరిన బాధిత కుటుంబం

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): చల్లపల్లిలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ముప్పిరిశెట్టి జగదీష్, అల్లుడు నెరుసు శివగోపాల్ శుక్రవారం […]

Sat, Mar 14 2026 5:15 AM

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజనుల మధ్య కార్యక్రమాలు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం పార్టీ […]

Sat, Mar 14 2026 5:05 AM

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్

మార్చి 12(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. […]

Thu, Mar 12 2026 12:35 PM

రెండు పెళ్లిళ్లు.. బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. చివరికి అరెస్ట్

మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని నమ్మబలికి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతరాష్ట్ర […]

Wed, Mar 11 2026 7:10 AM