బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్

విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌.. ఏపీకి గేమ్‌ చేంజర్: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ ఒక కీలక మలుపు తిరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో […]

Tue, Apr 28 2026 6:46 AM

విశాఖపట్నం ‘ఏఐపట్నం’గా మారబోతోంది: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఇకపై గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ […]

Tue, Apr 28 2026 6:22 AM

విశాఖకు కొత్త గుర్తింపు.. ఏఐ హబ్‌గా రూపాంతరం: మంత్రి లోకేష్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం అభివృద్ధిలో కీలక మలుపు తిరుగుతోందని ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటివరకు ఉక్కు […]

Tue, Apr 28 2026 5:39 AM

తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య మూడోరోజుకూ కొనసాగుతూ వాహనదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పలు […]

Tue, Apr 28 2026 5:36 AM

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో […]

Tue, Apr 28 2026 5:32 AM

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖ.. గూగుల్ ప్రాజెక్టుతో కొత్త యుగం ప్రారంభం: పల్లా శ్రీనివాసరావు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు […]

Tue, Apr 28 2026 5:22 AM

ఈవీ వాహనాల ప్రోత్సాహంపై సీఎం చంద్రబాబు దృష్టి.. విద్యుత్ వ్యయం తగ్గింపుకు లక్ష్యం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, ఈవీ వాహనాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. […]

Mon, Apr 27 2026 10:56 AM

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై రాజకీయంగా వేడెక్కిన పరిస్థితుల్లో వైఎస్ షర్మిలా ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో […]

Mon, Apr 27 2026 10:50 AM