రాబోయే భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దే – సీఎం
📍 హైదరాబాద్, గచ్చిబౌలి: తెలంగాణ ఐటీ రంగంలో మరో అద్భుతమైన మైలురాయిగా నిలిచేలా మైక్రోసాఫ్ట్ (Microsoft) కొత్త క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న ఈ 1.1 మిలియన్ చదరపు అడుగుల...