రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్
మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని టీ.కోడూరులో ఏర్పాటు చేసిన భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన...
