Breaking News

Government rigors on thief pensions

దొంగ పెన్షన్లపై ప్రభుత్వం కఠిన చర్యలు

రాష్ట్రంలో దొంగ పెన్షన్లపై ప్రభుత్వం కఠిన చర్యలు

రాష్ట్రంలో దొంగ పెన్షన్ల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

సమగ్ర పరిశీలనలో 3.20 లక్షల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

దీని వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.120 కోట్ల మేర అదనపు భారం పడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

“దొంగ పెన్షన్‌ తీసుకుంటున్నవారంతా నిజంగా దొంగలే” అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో దొంగ పెన్షన్లను అడ్డుకోవడంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *