బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. 91.41% ఉత్తీర్ణత నమోదు

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. 91.41% ఉత్తీర్ణత నమోదు

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షకు హాజరైన 23,198 మంది అభ్యర్థుల్లో 21,205 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.41గా నమోదైంది.రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష కీలకంగా మారడంతో విద్యార్థులు భారీగా హాజరయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు, ర్యాంక్ కార్డులు పొందవచ్చని అధికారులు వెల్లడించారు. అదనంగా 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి కూడా ఫలితాలను తెలుసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.ఫలితాల అనంతరం త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, కాలేజీ ఎంపిక వంటి ప్రక్రియల ద్వారా విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యతో మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్