బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

సాగునీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు

మే 19, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని సాగునీటి రంగ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు.సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల అమలులో ఆలస్యం సహించబోమని, ప్రతి దశలో వేగం మరియు నాణ్యతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు కీలకంగా పేర్కొన్న చంద్రబాబు, పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే కాలువల ఆధునీకరణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, పంపిణీ వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణను మరింత సమర్థవంతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్