బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్‌కు చోటు లేకుండా చూడాలి: మంత్రి గొట్టిపాటి

వ్యవసాయ కనెక్షన్ల పెండింగ్‌కు చోటు లేకుండా చూడాలి: మంత్రి గొట్టిపాటి

మే 19, (నేటి తెలుగు పత్రిక): వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పెండింగ్ లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంల సీఎండీలకు ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ కనెక్షన్లను వేగంగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.సోమవారం డిస్కంల సీఎండీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, విద్యుత్ సరఫరా వ్యవస్థపై సమీక్ష చేశారు. వేసవిలో అధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్తు అంతరాయాలు లేకుండా సరఫరా కొనసాగించాలని సూచించారు. లోవోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలని, సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వంటి ఘటనలు జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్‌ఎస్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్